సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నుండి 11 కిమీ దూరంలో ఉన్న కాళ్ళకూరు గ్రామం లో 450 ఏళ్ళ క్రితం స్వయం భువుడుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ఈ నెల 6 వ తేదీన ప్రారంభమై ఘనంగా రధోత్సవం తదితర కార్యక్రమాలలో ఘనంగా ముగిసిన నేపథ్యంలో రేపు శనివారం ఉదయం కాళ్ళకూరు గ్రామంలోని రామాలయం ప్రక్కన గల శ్రీవారి స్థలంలో భారీ స్థాయిలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే , రాష్ట్ర అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు మరియు స్థానిక ఎంపీ , కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ హాజరు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *