సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక చైర్మెన్ బివి రాజు 23వ వర్ధంతి సందర్భముగా భీమవరం నియోజకవర్గం పరిధిలో పలు చోట్ల బివి రాజు పౌండేషన్ పరిధిలో పని చేసే పలు విద్య సంస్థల డైరెక్టర్స్ విద్యార్థుల సహకారంతో పలు సంక్షేమ సామజిక కార్యక్రమాలు నిర్వహించారు. శృంగవృక్షం లెప్రసీ కాలనీ మరియు భీమవరం లెప్రసీ కాలనీ కాలనిలో, సెంటిమెరీస్ హాస్పటల్ లో రోగులకు,దగ్గుతో బాధపడే టిబి రోగులకు బియ్యం, బిస్కెట్స్, రొట్టెలు వెలది రూపాయల విలువైన మందులు ఉచితంగా పంపిణి చెయ్యడం జరిగింది.
