సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో ITR ఫారమ్‌లు, ఈ-ఫైలింగ్ సౌకర్యాలలో జాప్యం నేపథ్యంలో, నెలవారీ జీతం పొందే ఉద్యోగస్తుల కోసం గడువును పెంచినట్లుతెలిపారు. ఆదాయపు పన్ను శాఖ (CBDT) పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసే వారికి గడువును జులై 31, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు పొడిగించింది. ఈ నిర్ణయం వల్ల ఇంకా రిటర్న్ దాఖలు చేయని వారు మరింత సమయాన్ని పొందగలుగుతారు.ఈ గడువు పొడిగింపు ఉన్నప్పటికీ, స్వీయ-మదింపు పన్ను (Self-Assessment Tax) చెల్లించాల్సిన వారు మాత్రం జులై 31, 2025 లోపు చెల్లించాలి, లేకపోతే సెక్షన్ 234A కింద 5వేల నుండి వెయ్యి రూపాయలు వరకు జరిమానా వడ్డీ విధించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *