సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా జోష్ మాములుగా లేదు. పవన్ సినిమాలలో భీమవరం అల్ టైం రికార్డు కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రీమియర్ షో లకు టికెట్స్ రేట్లు ఎక్కువ ఉండటంతో గత పవన్ కళ్యాణ్ సినిమాల టోటల్ రన్ లో అత్యధిక షేరు 1 కోటి 30 లక్షల షేరు ను కేవలం 5 రోజులలో అధిగమిస్తుంది.మొదటి రోజు మొత్తం 9 థియేటర్స్ లో 65 షోలు ప్రదర్శింప బడటం పవన్ సినిమాలలో రికార్డు. నిన్నటి ఆదివారం వరకు పట్టణం లో సంచలన రీతిలో 1 కోటి 20 లక్షల షేరు వసూళ్లు సాధించడం గమనార్హం. నేటి సోమవారం నుండి పద్మాలయా మరియు మల్టి ఫ్లెక్స్ లో కలపి 2 థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కేవలం 5 రోజులలో 6 కోట్ల రూపాయలు పైగా షేరు సాధించినట్లు అంచనా..పవన్ చిత్రాలలో అల్ టైం రికార్డు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *