సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శరవేగంగా 100 రూపాయలకు చేరుకొనే? అవకాశం స్వష్టంగా కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మన భారతీయ రూపాయి విలువ దారుణంగా పడిపోతుండటం పట్ల ఆర్ధిక నిపుణులు ఆందోలన చెందుతున్నారు. దీనితో దేశంలో నేడు, బుధవారం (2026 జనవరి 21) ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఏకంగా 91.74గా నమోదైంది. ఈ ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి మారకపు విలువ 91.20 వద్ద ప్రారంభమై.. మధ్యాహ్నానికి 91.74 వరకు పడిపోయింది. మునుపటి కనిష్ఠ రికార్డు(డిసెంబర్ 2025లో సుమారు 91.14 – 91.55 మధ్య) కంటే ఇది మరింత తక్కువ. జనవరి ప్రారంభం నుంచి దాదాపు 1.9 శాతం పడిపోయింది. ఇవాళ్టి మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక్క అమెరికన్ ఒక డాలర్ కావాలంటే, మన డబ్బు సుమారు 92 చెల్లించాలన్నమాట..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *