సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈరోజు బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా. ఉభయ సభలలో సభ్యులను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పాటు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉప స్పీకర్ రఘురామా కృష్ణంరాజు మరియు శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు కల్సి మర్యాదపూర్వక సమావేశం తరువాత.. ఒకేసారి అసెంబ్లీలోకి రావడం జరిగింది. తదుపరి వేదికపై గవర్నర్ అబ్దుల్ కు ఇరువైపులా అయ్యన్న పాత్రుడు , మోషేను రాజు తమ గౌరవ ఆసనాలలో అస్సిసులు కావడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *