సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు * జనసేన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించగా దానిలో భీమవరం : జనసేన పార్టీ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని . భీమవరం నియోజకవర్గం పెండింగ్లో ఉన్న పనులు , ఇటీవల చేపట్టిన పనులు స్థానిక ప్రజల సమస్యలు, అభివృద్ధి పనులపై పవన్ తో చర్చించినట్లు ఎమ్మెల్యే అంజిబాబు తెలిపారు. మిగతా ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలు కూటమి పార్టీలతో తాము ఎదుర్కొంటున్న అవరోధాలు ఫై జనసేన క్యాడర్ కు పదవులలో ఇవ్వవలసిన ప్రాధాన్యత ఫై అధినేత పవన్ దృష్టికి తేవడం జరిగింది.
