సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి మండలం, మహాదేవ పట్నం గ్రామంలో జరిగిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి , పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, జుత్తుగ నాగరాజు, పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *