సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవాలయంలో భక్తులకు ప్రతి రోజు నిర్వహించే ..శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణ కోసం భీమవరం యనమదుర్రు గ్రామానికి చెందిన తానల కృష్ణ ఉమాదేవి దంపతులు 1,11,500/- ఒక లక్ష పదకొండు వేల ఐదు వందల రూపాయలు మరియు వారి అల్లుడు, కుమార్తె పులగం లీలా వీరేంద్ర కుమార్ హరిప్రియ దంపతులు 11,116/- పదకొండు వేల నూట పదహారు రూపాయలు కానుకగా అందచేసారు ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. వీరికి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ దాతలకు శేషవస్త్రం ఆలయ ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ ఫోటో ప్రసాదం అందచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *