సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు అని జరుగుతున్నా ప్రచారం కు టీడీపీ శ్రేణులు దూరంగా ఉండాలని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని .. సర్ ఓటర్లు నివేదిక ఫై అనుమానాలు వ్యక్తం చేస్తూ కొందరు కోర్ట్ లకు వెళుతున్నారని,, ఓటమి భయం తో అందుకే జగన్ ఎక్కడా ఏకగ్రీవం కాకుడనని వైసీపీ అభ్యర్థిని నిలబెట్టి తీరాలని నేతలకి హుకుం జారీచేశారని వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి నారాయణ నేడు, మంగళవారం స్పష్టం చేశారు.అయితే కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మున్సిపాల్టీలలో రూ.3300 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టామని ప్రకటించారు.
