సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో దశాబ్దాలుగా సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆర్యవైశ్య వర్తక సంఘం నూతన కమిటీ 2026- 2029 కాలానికి సంబంధించి వీరిని ఎన్నుకొన్నారు. అధ్యక్షులుగా – వబిలిశెట్టి వెంకటేశ్వరావు కార్యదర్శి – 1 – తటవర్తి మంగరాజు కార్యదర్శి – 2 – పరుచూరి నాగేశ్వరరావు, కోశాధికారి – కురిసేటి కాశీ ఉపాధ్యక్షులు – బొండాడ సుబ్బారావు, వర్కింగ్ కమిటీ సభ్యులుగా పులపర్తి సాయి ని ఎన్నుకొన్నారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ.. మీ అందరి సమిష్టి నాయకత్వంలో, వాసవి మాత ఆశీస్సులతో, సంఘం మరింత అభివృద్ధి చెందుతూ ఆర్యవైశ్య ఐక్యత, సంక్షేమం మరియు అభ్యున్నతి కోసం ఎన్నో ఉత్తమ కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టాలని అభిలషించారు. వారిని గత అడ్జక్షులు తటవర్తి నాగ బదరి లక్ష్మి నారాయణ అభినందించారు.
