సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం, వాయుగుండంమారుతున్నా కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాలు, తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా ఈ వాయుగుండం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా తీవ్ర గాలులతో వచ్చే క్రమంలో తుపానుగా మారనుందని వాతావరణ శాఖప్రకటించింది.. దీనికి ‘ఆర్నాబ్’గా నామకరణం చేసినట్టు తెలిపారు. దీని ప్రభావం తో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు పిడుగులతో వర్షాలు 3 రోజులు పాటు పడే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా నిన్న నేడు, శుక్రవారం భీమవరం తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎండలు భగభగ మండుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *