సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజా గా జరిగిన పులివెందుల సభలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు కావస్తుంది. ఇంకో ఏడాది లో అంటే వచ్చే సెప్టెంబర్ నుండి నేను పాదయాత్ర మొదలు పెడతాను. కచ్చితంగా మనం అధికారంలోకి రాబోతున్నాము. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేస్తే చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్ కూడా రాదన్నారు.. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ను అడ్డుకొని పోటీ లేకుండా గెలవాలని సుప్రీం కోర్ట్ మందలించిన కూడా సీఎం చంద్రబాబు చేస్తున్న అరాచకాలు దేశం మొత్తం చూస్తుంది.. ఎన్నికలు అంటే ఇంత భయం ఉన్న చంద్రబాబు కు తాను సూపర్ 6 సూపర్ 7 పధకాలు ప్రజలకు ఇవ్వటం లేదని బాగా తెలుసు. అంతా దోపిడీయే.. పోలీసులు కూడా దిగజారి పోయి పిర్యదు చేసిన వైసీపీ కార్యకర్తలు అభ్యర్దులపైనే లాఠీలతో దాడులు చేస్తున్నారు. బాగా గుర్తుంచుకోండి. మీరు కొట్టే ప్రతి దెబ్బ నన్ను కొట్టినట్లే.. అన్ని పుటేజీలు లొడ్ చేస్తున్నాము. ఎవరిని వదలం.. వచ్చే జగన్ 2.0 పాలన లో మాపై దాడులు చేసిన ప్రతి వారి లెక్క తెలుస్తాను అని హెచ్చరించారు. ‘‘ మీ హక్కులు హరిస్తున్న వారిపై ప్రజలు తిరగబడండి.. మీ అన్న గా మీకు తోడుగా ఉంటాను, ’పులివెందులలో కొడితే.. రాష్ట్రమంతా సౌండ్ రావాలని అన్నారు. ప్రతి వైసీపీ కార్యకర్తకు అండగా ఉంటానని జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *