సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరల బంగారం ధరలు కాస్త దిగివస్తున్నాయి. దేశంలో నేడు, గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. బులియన్‌ మార్కెట్‌ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గడంతో ప్రస్తుతం రూ.47,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పసిడిపై 10 గ్రాముల రూ.270 తగ్గడంతో రూ.51,270 ఉంది. వెండి ధరలు కూడా దిగొచ్చాయి. గురువారం బులియన్ మార్కెట్ లోవెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండి రూ.50,800కే లభిస్తోంది. తాజగా .. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,440 , ఇక, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,000.. 24 క్యారెట్ల క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,270 విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,270 కు లభిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *