సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చెయ్యడంతో అతని స్థానంలో అధికార వైసిపి పార్టీ నుండి కలగొట్ల వీరభద్ర స్వామి డిప్యూటీ స్పీకర్ పదవిని అధిష్టించనున్నారు. ఈ నేపథ్యంలో నేటి శుక్రవారం మధ్యాహ్నం 3గంటల తరువాత ఆయన నామినేషన్ వెయ్యడానికి సిద్ధం అయ్యారు. ఎలాగూ ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. డిప్యూటీ స్పీకర్ గా కలగొట్ల వీరభద్ర స్వామి పదవిని అధిష్టించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *