సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం విష్ణుపూర్ లోని స్థానిక బి. వి రాజు కళాశాలలో NSS దినోత్సవం నేపథ్యంలో నేడు, శనివారం N S S వాలంటీర్స్ ఆనంద బ్లడ్ బ్యాంకు కి 10 మంది విద్యార్థులు రక్త దానం చేసారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ Dr. ఐ ఆర్ కే రాజు మాట్లాడుతు.. NSS Day రోజు న రక్త దానం చేసి దాని ద్వారా కొంత మందికి రక్తం సర్దుబాటు చేసి మరియు తలసేమియా రోగులకు బాగా ఉపయోగం అవుతుంది. అని అన్నారు మరియు సహకరించిన వాలంటీర్స్ కు అభినందనలు తెలిపారు.
