సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామానికి sc కమ్యూనిటీ హాలు నిర్మాణ నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 10 లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం జరిగింది. దానికి ప్రతిగా sc కమ్యూనిటీ పెద్దలు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు, సీఎం జగన్ కు కృతజ్ఞలు తెలిపారు. ఈ సమావేశంలో వేండ్ర వెంకటస్వామి, గ్రామ సర్పంచ్ కోళ్ల బాలకృష్ణ, జడ్పిటిసి కాండ్రేగుల నరసింహరావు ,ఎంపీటీసీ నరసింహబాబు, తెలి జోషాప్ రవికుమార్ ఎంపీటీసీ కేత వెంకటేశ్వరరావు ఎస్సీ నాయకుల ఎమ్మార్పీఎస్ ముమ్మిడివరపు యేసు పాదం కొడమంచిలి రామారావు తోత్తరముడి జనేష్ పాల్గొన్నారు
