సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ తాజా ట్విట్లో .. రాష్ట్ర ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు. జగన్మాత అస్సిసులతో ప్రతి కుటుంభం సిరి సంపదలతో ఆనంద ఆయురారోగ్యాలతో విరసిల్లాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను. అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కెసిఆర్ ,ఏపీ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు తదితరులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు.
