సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం శ్రీరాంపురం పంచాయతీ శివనారాయణపురం గ్రామంలో “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు , ఆ కుటుంబీకులకు జగనన్న ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ,ఇంకా ఏమైనా సమస్యలు వున్నాయా? అని అడుగుతూ,వాటిని అక్కడికి అక్కడే సాధ్యమైనంతవరకు సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరిస్తు ముందుకు వెళుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు,ప్రజా ప్రతినిధులు వైసిపి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *