సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వెంకీ మామ వంటి హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేర్ వీరయ్య‘ టీజర్ దీపావళి పండుగ సందర్భంగా నేడు, సోమవారం విడుదల చేసారు. ఈ టీజర్ లో చిరంజీవి పూర్తీ మాస్ లుక్ లో మంచి హడావిడి చేస్తూ ఒకే డైలాగ్ లో లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ అని చెప్పారు. అభిమానులను ‘వాల్తేర్ వీరయ్య’ టీజర్ పూర్తిగా అలరిస్తుంది. ఇక ఈ సినిమాలో మరో పాత్రలో రవితేజా నటిస్తుండగా, ఒక ప్రత్యేక పాత్రలో చిరుతో కలసి కీలక సన్నివేశాలలో వెంకీ మామ నటిస్తుండటంతో సినిమామీద మంచి హైఫ్ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *