సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నెల రోజులపాటు 30 యాక్ట్అమలు ప.గో. జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ ఆదేశాలపై జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ నెలరోజులు అమలులో ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా రాజకీయా పార్టీలు, స్వచ్చంద సంస్థలు ,ప్రజలు పోలీసు వారి అనుమతి లేకుండాగా సభలు-సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ఎవరైనా 30 పోలీస్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రజలంతా గమనించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *