సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజా వార్త సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో జగన్ సర్కార్ కు భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి నేడు, శుక్రవారం గొప్ప రిలీఫ్ లభించింది. భోగాపురం ఎయిర్ పోర్ట్ కు సంబంధించి అన్నిపిటిషన్స్ ను హైకోర్టు కొట్టివేసింది.గతంలో స్టే తో ఇచ్చిన మధ్యంతర ఆదేశాల ఉత్తర్వులను ఎత్తివేసింది.
