సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం కొమరాడ గ్రామంలో నేడు, గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిటి కి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పధకాలు వల్ల వారి వారి కుటుంబాలు పొందిన లబ్ది వివరిస్తూ.. స్థానికంగా వారి సమస్యలను అడిగి తెలుస్తూకొంటున్నారు. (ఫై తాజా దృశ్యంలో చూడవచ్చు) ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు విశేషంగా ప్రజలు ఆయన వెన్నంటే మర్యాదపూర్వకంగా నడవడం గమనార్హం. తదుపరి తోకలపూడి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రయిన్స్ మరియు కల్వర్టు కు సిసి రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *