సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఒకనాటి పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్, ప్రస్తుత వివాదస్వధా సినీ దర్శకుడు, మేడ్ ఇన్ భీమవరం .. రామ్ గోపాల్ వర్మ .. మరో భీమవరం బ్రాండ్, అల్ ఇండియా పాన్ సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఓ పాన్ ఇం డియా సినిమాలో నటిం చనున్న ట్లు తెలుస్తోం ది. నిజంగా ఇది ఒక సంచలన కలయిక.. ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తోన్న సం గతి తెలిసిం దే. అం దులో సలార్, ప్రాజెక్ట్-kలు షూటింగ్స్ జరుపుకొంటుండగా ఆది పురుష్ నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోం ది. మారుతితో మరో ప్రాజెక్ట్ను లైన్లో ఉంది. . ప్రస్తుతం నాగ్ అశ్వి న్ డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్ట్-k సినిమాలోనే ఆర్జీవీ ఓ ముఖ్య పాత్ర పోషిం చబోతున్నా డట. ఇటీవలే నాగ్ అశ్విన్ ఈ మూవీలో ఓ పాత్ర కోసం ఆర్జీవీని సంప్రదించగా..ఆయనకు కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఆయన సన్నీవేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సై-ఫై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయం తీ మూవీస్ బ్యానర్ ఫై అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్తో 500 కోట్లతో తెరకెక్కిస్తున్నాడు.
