సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: APSBCL ఉద్యోగుల జీతాలు పెంచినందుకు భీమవరంలోని ఉద్యోగులు ఈరోజుసోమవారం Thank You CM Sir అంటూ ర్యాలీ గా స్థానిక గునుపూడి ప్రాంతంలో శాసన మండలి చైర్మన్ క్యాంపు కార్యాలయానికి వచ్చి, కొయ్యే మోషేను రాజు ని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దానికి ప్రతిగా .. తప్పని సరిగా మీ ఆనందాన్ని హర్షాన్ని సీఎం జగన్ కు తెలియజేస్తానని శాసన మండలి చైర్మెన్ మోషేను వారిని అభినందించారు.
