సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సం, ముకుంద, నారప్ప వంటి సినిమాల దర్శకుడిగా మంచిపేరు సంపాదించిన శ్రీకాంత్ అడ్డాల పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీసిన పెద్దకాపు పార్ట్ 1 కు మిశ్రమ స్వాందన వచ్చి థియేటర్స్ లో నిరాశపరచినప్పటికీ ప్రేక్షకులలో ఒటిటి లో చూడాలనే ఆసక్తి బాగా ఉంది. అందుకే నెల రోజుల లోపే అమెజాన్ ప్రైమ్ వీడియో సైటెంట్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నేటి శుక్రవారం నుండి ఓటిటి లో ప్రదర్శనలు ప్రారంభించింది.
