Tag: anakapalli mp tiket politics janasena tdp

పవన్ అడిగిన పట్టు తగ్గని కొణతాల..అనకాపల్లి ఎంపీ అభ్యర్థి నాగబాబు ? పొత్తులోనే అభ్యర్థుల కిరికిరి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ పొత్తులో భాగంగా జనసేన కు రాష్ట్రంలో ఇప్పటికే అనధికారికంగా 3 లోక్ సభ సీట్లు అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఖరారయ్యాయి…