ఏపీలో ఉద్యమానికి సిద్ధమవుతున్న విద్యుత్ ఉద్యోగులు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.విద్యుత్ ఉద్యోగులు తెలుపుతున్న నిరసన కార్యక్రమాలలో భాగం గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలపై…