భీమవరం శ్రీ రామలింగేశ్వర ‘షష్ఠి గుడి’ పునర్నిర్మాణానికి 10 లక్షల విరాళం..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరం రెండవ పట్టణంలో శ్రీ రాంపురంలోని మహిమానిత్వ శ్రీ…