సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు ప్రజల కోసం నిస్వార్ధ సేవ చేస్తున్నారు .. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉదయం భీమవరం నియోజకవర్గ సచివాలయ కన్వీనర్లు మరియు గ్రామ వార్డు వాలంటీర్ల “ఆత్మీయ సమావేశం’. భీమవరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో…