భీమవరం, విష్ణు ఇన్స్టిట్యూట్ లో.. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నేడు, గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం మరియు ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.…