ఈ 4న్నరేళ్లలో 130 ప్రాజెక్టులు ఏర్పాటుచేసి..86 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాము.. సీఎం. జగన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఫిబ్రవరిలో అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్…