శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. విశేషాలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ పుణ్యక్షేత్రం స్వామివారి జ్యోతిర్లింగం వెలసిన శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు, శుక్రవారం వైభవంగా మొదలయ్యాయి.…