సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూసేకరణ చెయ్యడానికి ధరలను ఖరారు చేసే విధానంలో కీలక మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి సమీప పట్టణానికి ఆ గ్రామానికి ఉన్న దూరాన్ని బట్టి భూమి ధరను మల్టిఫికేషన్ చేసే విధానంలో మార్పులు చేసింది. ఈనెల 15 నుంచి ఈ నోటిఫికేషన్ అమల్లోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *