సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మునిసిపల్ ఎన్నికలు జరగకపోయినా నామినేషన్ పక్రియ పూర్తీ అయ్యే సమయానికి.. ప్రతి పక్ష వైసీపీ ఆరోపించినట్లు తమ అభ్యర్థులపై దాడులు చేసి నామినేషన్స్ వెయ్యకుండా , టీడీపీ నేతలు, పోలీసులు అడ్డుకొన్నారు వంటి “కారణాలు ఆరోపణలు ఏవైనా’ తాజా సమాచారం ప్రకారం .కూటమి పార్టీల అభ్యర్థులు . 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీల్లో ఏకగ్రీవం సాధించారు వీటిలో ‘వైసీపీ’ కంచుకోటలుగా భావించే కడప, చిత్తూరు జిల్లాల పరిధిలోనే ఏకంగా 6 మున్సిపాలిటీలను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం గమనార్హం. దర్శి, పిడుగురాళ్ల, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి పుంగనూరు, రాజంపేట మున్సిపాలిటీల్లో ఏకగ్రీవం ప్రొద్దుటూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో ఏకగ్రీవం గురజాల, కమలాపురం..దాచేపల్లి నగర పంచాయతీల్లోనూ కూటమి ఏకగ్రీవం సాధించారు. అయితే ఈ ఏకగ్రీవం చెల్లదని తమ అభ్యర్థులను గాయపరచి నామినేషన్స్ పత్రాలు చింపేశారని అధికారులు, పోలీసులు కూడా అధికార కూటమి నేతలకు సహకరించారని దీనికి తగిన ఆధారాలు వీడియోలు జోడిస్తూ.. ఎన్నికల కమిషన్ నామినేషన్ల గడువు పెంచాలని, కోరుతూ వైసీపీ పార్టీ చేసిన అప్పీలు ఫై సుప్రీం కోర్ట్ లో విచారణ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *