సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉండి ఎమ్మెల్యే , రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు నేడు, ఆదివారం… భారతదేశ కేంద్ర శాసనసభకు తొలి భారతీయ స్పీకర్‌గా శ్రీవీర్ విఠల్‌భాయ్ పటేల్ గారు ఎన్నికై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీలో నిర్వహించిన అఖిల భారత స్పీకర్ల సమావేశలలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుతో కలిసి పాల్గొన్న శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా , ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజయేంద్ర గుప్త , లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రారంభించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *