సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ అమెరికా యుద్ధ మేఘాలు మధ్య గత వారం లానే ఈవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో మళ్ళీ నష్టాల పరంపర మొదలైంది. నేడు మంగళవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 555.23 పాయింట్లు (0.73శాతం) క్షీణించి 75,577.58 వద్ద ముగిసింది. నిఫ్టీ 144.05 పాయింట్లు (0.61శాతం) పడిపోయి 23,635.10 వద్ద ముగిసింది.. మార్కెట్లో మొత్తం 2,025 షేర్లు లాభాల్లో ముగియగా, 2,174 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 178 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. విచిత్రంగా ఈవారం ఆసియా మార్కెట్ కోలుకోంది
