సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ముడిచమురు ధరలు మరింత పెరిగి పోవడంతో భారత స్టాక్ మార్కెట్లు నేడు, బుధవారం అక్టోబర్ 21 న భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 143.21 పాయింట్లు నష్టపోయి 73,709.69 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 77.60 పాయింట్లు పడిపోయి 22,811.35 వద్ద స్థిరపడ్డాయి. ఈ పతనం వల్ల ఇన్వెస్టర్లకు సుమారు రూ. 8.93 లక్షల కోట్ల సంపద ఆవిరైంది
