సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల నష్టాల జోరులో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు శుక్రవారం మాత్రం ఎట్టకేలకు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఫార్మా , మెటల్ షేర్లు పుంజుకోవడంతో బెంచ్ మార్క్ సూచీలు రెండు రోజుల వరుస నష్టాలను బ్రేక్ చప్పాయి. నేడు, శుక్రవారం ముగింపు సమయానికి . సెన్సె క్స్ 330.92 పాయింట్లు పెరిగి 77,264.51 వద్ద, నిఫ్టీ 84.80 పాయింట్లు పెరిగి 24,175.65 వద్ద స్థిరపడ్డాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీ సెస్ (టీసీఎస్), టెక్ మహీంద్రా, ఇన్ఫో సిస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
