సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో ఎవరు ఊహించని రీతిలో నేడు, శనివారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేటి శనివారం ఉదయం 10.00 గంటల సమయంలో తెలుగు రాష్ట్రాలలో ప్రధాన మార్కెట్స్ హైదరాబాద్, విజయవాడలో, విశాఖ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,880గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే10 గ్రాములకు ఒక్కసారిగా రూ.3880 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,27,300గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాములకు ఏకంగా రూ.3100 మేర తగ్గింది
