సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం విష్ణుపూర్ లోని బివి రాజు కాలేజీ లోని MSC ఆర్గానిక్ మరియు ఎనలైటిక్ విభాగాలు చదువుతున్న 30 మంది విద్యార్థులకు నేడు, సోమవారం జరిగిన క్యాంపస్ ఇంటర్యూలు లో ప్రముఖ పార్మా కంపెనీ హెటోరో డ్రగ్స్ లో ఉద్యోగాలకు సెలక్ట్ అయిన నేపథ్యంలో ఆ విద్యార్థులకు కళాశాల యాజమాన్యం , ప్రిన్సిపాల్ సిబ్బంది అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *