సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మెంటేవారి తోటలో కొయ్యవారి వీధిలో దసరా వేడుకల ప్రారంభంగా నేడు, ఆదివారం స్థానిక శ్రీశ్రీశ్రీ విజయ కనకదుర్గ శ్రీ చక్ర సహిత బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు ఆలయంలో మాజీ ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్ చేతుల మీదుగా శ్రీ అమ్మవారు అవతారాలు ప్రారంభించారు ఈ సందర్భముగా ఆయన శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఈ శరన్న నవరాత్రులు శుభాకాంక్షలతో సర్వ శుభాలు కలగాలని కోరుకున్నానని అన్నారు
