సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, బుధవారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు .. భీమవరం వాస్తవ్యులు కీ. శే. విజ్జురోతి సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ గణేష్ క్యాంటిన్ నిర్వాహకులు విజ్జురోతి చినబాబు దంపతులు, విజ్జురోతి గణేష్ దంపతులు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి కానుకగా 8 గ్రాముల బంగారం సమర్పించారు.
