సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ఆవరణలో వేసవిలో భక్తులు స్థానికుల దాహార్తిని తీర్చేందుకు చల్లటి కుండ మజ్జిగ చలివేంద్రం ను స్థానిక భక్తులు రావడ రామ్మోహనరావు వరలక్ష్మి దంపతులు దాత సహకారంతో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ చే పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగినదని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
