సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈనేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు, బుధవారం కూడా తగ్గుదల నమోదు చేశాయి. నేడు, బుధవారం ఉదయం సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,980గా ఉంది. నిన్నటి మంగళవారంతో పోల్చుకుంటే పది గ్రాములకు రూ. 710 తగ్గింది. (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,30,150గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాములకు రూ.650 తగ్గటం గమనార్హం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *