సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు శుక్రవారం ఉదయం 10గంటలకు ఉండి పట్టణ సెంటర్ లో తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు “ప్రజాగళం” బహిరంగ సభ నిర్వహిస్తున్నారని ఈ సభకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విచ్చేసి విజయవంతం చెయ్యాలని ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామా కృష్ణంరాజు విజ్జ్ఞప్తి చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *