సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 ఏళ్లుగా నత్త నడక నడుస్తున్న డ్రాగన్ షూటింగ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుందని భావిస్తున్న తరుణంలో తాజగా పెద్ద షాకింగ్ న్యూస్ ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ కొత్తసినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రారంభం అవుతుంది అని తాజగా కొత్త సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇది పూర్తి స్థాయి మాస్ మరియు కామెడీ ఎంటర్‌టైనర్‌గా (“నవ్వుల జాతర”) తెరకెక్కనుంది. ప్రస్తుతం వెంకీ మామతో వరుసగా 5 వ సూపర్ హిట్ కొట్టానికి జనవరి 12విడుదల సినిమాతో సిద్ధం అవుతున్న అనిల్ రావిపూడి, జూనియర్ ఎన్టీఆర్ సినిమా తో కొత్త కాంబినేషన్ కు తెరలేపారు. మరి ఇందులో కూడా వెంకీ మామ ఉంటారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *