సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో “EAL IC’S 2024 ” మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ను ప్రారంభించారు. EAI ( యూకోపియన్ ఆలయన్స్ ఎర్ ఇన్నోవేషన్) సంయుక్తంగా కాగ్నిటివ్ కంప్యూటింగ్ మరియు ఫైబర్ పీజికల్ సిస్టమ్స్ (IC’S 2024) అను అంశం పై మూడు రోజులు అంతర్జాతీయ సదస్సును హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తోంది అని, ఈ సదస్సుకి ముఖ్య అతిధిగా మోతిలాల్ నెహ్రు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలాహాబాద్, మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ త్రిపాఠి మరియు గౌరవ అతిధిగా ఆర్గనైజింగ్ చైర్ అండ్ ఫౌండర్ మెంటెడ్ ఆఫ్ IC’S కాన్సిరెస్సీ సిరీస్ రీసెర్చీ ప్రైంటిస్ట్ డాక్టర్ నిషఖ గుప్తా వ్యవహరించుచున్నారు అని,కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు తెలియజేసారు. ఈ కాన్సస్సేలో 7 దేశాల (అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ, నార్వే, బహ్రెయిన్, నైజీరియా మరియు భారతదేశం) నందలి 110 కి పైగా విద్యా సంస్థల నుండి మొత్తం 266 పీపర్లు సమర్పించబడ్డాయి అని, వీటిలో 133 పేపర్లు ఆమోదించబడ్డాయి.
