సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో నేడు, బుధవారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్నస్థానిక భక్తులు గ్రంధి చంద్ర వెంకట సాయినాధ్ పద్మ దంపతులు దేవాలయంలో ప్రతిరోజూ దూరప్రాంత భక్తులకు జరుగు నిత్యా అన్నసమారాధన కు ఒక లక్ష వేయి నూట పదహారు రూపాయలు [1, 01, 116/-] కానుకగా అందజేశారు. ఆలయ అర్చకులు కొప్పేశ్వరరావు వీరి ద్వారా శ్రీ అమ్మవారికి పూజలు నిర్వహించారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వీరికి శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందించారు.
