సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో 3 రాజధానుల వికేంద్రీకరణ జరగాలని కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటే లక్ష్యంగా రాయలసీమ జేఏసీ నేతలు చేపట్టిన రాయలసీమ గర్జన కుమంచి వైసిపి నేతలు నుండే కాకుండా లాయర్లు, విద్యార్థులు, స్వచ్చంద సంఘాలు నుండి మంచి ప్రజా స్పందన లభించింది. దీనిలో రాక్షస రూపంలో చంద్రబాబు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. రాయలసీమ ప్రజలకు ద్రోహం చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నారు, మూడు ప్రాం తాలకు సమన్యా యం చేయాలనే సీఎం జగన్ ముందకెళ్తున్నారు అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, చంద్రబాబకు తగిన బుద్ధి చెప్ప డానికి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. న్యాయ రాజధాని కోసం ఎం తకైనా పోరాడతాంవికేం ద్రీకరణలో భాగం గానే కర్నూలులో న్యా యరాజధాని అన్నారు, ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి. ఇక మంత్రి బుగ్గన మాట్లాడుతూ,, వికేం ద్రీకరణను వ్య తిరేకిం చే పార్టీలకు బుద్ధి చెప్పేం దుకు ఈ రాయలసీమ గర్జన చేస్తున్నామని, చంద్రబాబు కుప్పంలో కూడా ఎటువం టి అభివృద్ధి చేయలేకపోయారు. ఆ కుప్పాన్ని కూడా అన్ని విధాల సీఎం జగన్ అభివృద్ధి చేశారు రియల్టర్లపైనే చం ద్రబాబుకు ప్రేమ రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారు, హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *